ICC T20 World Cup 2020 : Netherlands Secure T20 World Cup Spots || Oneindia Telugu

2019-10-30 256

ICC T20 World Cup 2020: Namibia will appear at the T20 World Cup for the first time after beating Oman in Dubai, joining the Netherlands on Tuesday in qualifying for next year's tournament.
#T20WorldCup2020
#ICCWorldTwenty20Qualifier
#ICCT20WorldCup2020
#NetherlandvsUAE
#Netherlandsteam
#Namibiateam
#cricket
#teamindia

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి మరో కొత్త జట్టు అర్హత సాధించింది. తాజాగా విశ్వకప్‌నకు నెదర్లాండ్స్ జట్టు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ప్లేఆఫ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని 8 వికెట్ల తేడాతో ఓడించిన నెదర్లాండ్స్ జట్టు పొట్టి ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది.